• Neti Charithra

Breaking..మదనపల్లె..బి కొత్తకోట లతో పాటు చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయికి చేరిన కరోనా కేసులు..!


Breaking..మదనపల్లె.. బి కొత్తకోట లతో పాటు చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయికి చేరిన కరోనా కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.బి కొత్తకోట-3,( పాశం వీధి, సింహం వీధి, బిసి కాలనీ, )

బైరెడ్డిపల్లి-2, బంగారు పాళ్యం-1, బుచ్చినాయుడు కండ్రిగ-1, చంద్రగిరి-7, ఛిన్నగొట్టి గల్లు-1, చిత్తూరు- 27, గంగాధర్ నెల్లూరు-3, గుడిపల్లి-1,కెవిబిపురం-1, కలికిరి-5, కంభంవారిపల్లి-3, కార్వేటినగరం-1, కుప్పం-1, కురబలకోట-1, మదనపల్లె-4, నిమ్మనపల్లె-1, పాకాల-3, పెద్దపంజాని-2, పీలేరు-7, పులిచెర్ల-3,పుంగనూరు-1, రామచంద్రా పురం-1, రామకుప్పం-1, రేణిగుంట-3, సదుం-2, శ్రీకాళహస్తి-4, తంబల్లపల్లి-1,తొట్టంబేడు-1, తిరుపతి-47,తిరుపతి రూరల్- 16, వడమాలపేట-1, వాల్మీకిపురం-1, వెదురుకుప్పం-1, వి కోట-5, యాదమర్రి-1, ఏర్పేడు-3చొప్పున కేసులు నమోదు అయ్యాయి.