• Neti Charithra

Breaking..మదనపల్లె..బి కొత్తకోట లతోపాటు చిత్తూరు జిల్లా లో రికార్డు స్థాయికి చేరుకున్న కరోనా కేసులు!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట లతో పాటు చిత్తూరు జిల్లా లో రికార్డు స్థాయికి చేరుకున్న కరోనా కేసులు..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బి కొత్తకోట లో ని బైపాస్ రోడ్ లో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ కాగ మదనపల్లె కు చెందిన అంకిశెట్టిపల్లి, వశిష్ఠ స్కూల్ సమీపం, వలసపల్లె, ప్రశాంత్ నగర్, ఆర్ ఆర్ ఎన్ కాలనీ, రామారావు కాలనీ, నిరుగట్టువారిపల్లె పరిసరాల్లో 9 మందికి, చిన్నగొట్టిగల్లు-1, చిత్తూరు-4, కెవిబి పురం-1,కంభంవారిపల్లి-1, పెద్దపంజాని-2, పులిచెర్ల-2, పుంగనూరు-8, పూ తల పట్టు-1, పుత్తూరు-2, రామచంద్రపురం-2, రేణిగుంట-2, తొట్టంబేడు-1,తిరుపతి-47, తిరుపతి రూరల్-15,వాల్మీకిపురం-1, వరదయ్యపాలెం-1, ఏర్పేడు-3, ఎర్రవారిపాలెం-1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.