• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. ములకలచేరువు.. తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. ములకలచేరువు.. తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు శుక్రవారం పెరిగాయి.

మండలాలు వారీగా..

బి.కొత్తకోట (2):

తాకటంవారి పల్లె - 2.


గుర్రంకొండ (6):

మర్రిపాడు - 5, ఖండ్రిగ - 1.


మదనపల్లె (26):

అమ్మినేని స్ట్రీట్ - 7, అంకిశెట్టిపల్లె - 1, అప్పా రావు స్ట్రీట్ - 1, చిన్నతిప్పసముద్రం - 1, దేవాలయం స్ట్రీట్ - 2, దొంతి స్ట్రీట్ - 2, కోళ్ల బైలు - 1, కొందమర్రిపల్లె - 1,

కొత్తపల్లె - 2, కొత్తవారిపల్లె - 2, మాలేపాడు - 1, పెంచుపడు - 2, సుబాష్ రోడ్ - 1, వేంపల్లె - 3.


ములకలచెరువు (9):

ములకలచెరువు - 3, సోంపల్లె - 6.


పెద్దమండ్యం (2):

పెద్దమండ్యం - 2.


తంబళ్లపల్లె (2):

కుక్కరాజుపల్లె - 1, గుండ్లపల్లె - 1.


483 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon