• Neti Charithra

Breaking..మదనపల్లె.. బి కొత్తకోట..ములకలచేరువు.. కురబలకోట లలో పెరిగిన కరోనా..!


Breaking..మదనపల్లె.. బి కొత్తకోట..ములకలచేరువు.. కురబలకోట లలో పెరిగిన కరోనా..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో శనివారం కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.


బి.కొత్తకోట (1):

తాకటంవారి పల్లె రోడ్డు

- 1.


కురబలకోట (4):

కురబలకోట - 2, జంగవారిపల్లె - 1, అంగళ్ళు - 1.



మదనపల్లె (54):

అమ్మ చెరువు మిట్ట - 3, అమ్మినేని స్ట్రీట్ - 1, అంకిశెట్టిపల్లె - 2,బకావని తోట - 1, బసిని కొండ - 2, బొమ్మనచెరువు - 1, బర్మా స్ట్రీట్ - 1, చిన్నతిప్పసముద్రం - 1, చౌడేశ్వరి నగర్ - 1,

దొంతి లేఔట్ - 1, గాంధీ పురం - 2, గొల్ల పల్లి - 2, ఇందిరా నగర్ - 3, కోటవారిపల్లె - 1, మోతి నగర్ - 3, నీరుగుట్టువారి పల్లి - 4, నెహ్రు బజార్ - 2, నిమ్మనపల్లి రోడ్ - 2,

పోతపాలు - 1, ప్రశాంత్ నగర్ - 1, రామ్ నగర్ - 3, రాజా నగర్ - 1, రామ రావు కాలనీ - 2, రమి రెడ్డి లేఔట్ - 1, రెడ్డీస్ కాలనీ - 1, యస్ బి ఐ కాలనీ - 5, సొసైటీ కాలనీ - 1,

సుబాష్ రోడ్ - 3, వలసపల్లె - 1, వై యస్ ఆర్ నగర్ - 1.

ములకలచెరువు (7):

కలవపల్లె - 1, మద్దినామయనిపల్లె - 2, ములకలచెరువు - 2, టి.సౌదాసముద్రం - 1, వేపురికోట - 1.


పెద్ద తిప్పసముద్రం (1):

పెద్ద తిప్పసముద్రం - 1.


తంబళ్లపల్లె (1):

కోసువారిపల్లె - 1.