• Neti Charithra

Breaking..మదనపల్లె.. బి కొత్తకోట..పెద్దమండ్యం..తంబల్లపల్లె లలో పెరిగిన పాజిటివ్ కేసులు..!


Breaking..మదనపల్లె.. బి కొత్తకోట..పెద్దమండ్యం..తంబల్లపల్లె లలో పెరిగిన పాజిటివ్ కేసులు..!


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.మండలాలు వారీగా


బి.కొత్తకోట (1):

తాకటంవారి పల్లె రోడ్డు- 1


మదనపల్లె (16):

చీకాలబైలు - 1, కొత్తపల్లె - 3, కురవంక - 2, నెహ్రు బజార్ - 2, యాన్ వి ఆర్ లేఔట్ - 1, రాజా నగర్ - 2, శివాజీ నగర్ - 1, యూనియన్ ఆఫీస్ రోడ్ - 1, వెంకప్పకోట - 1, వై యస్ ఆర్ నగర్ - 1.

పెద్దమండ్యం (2):

పెద్దమండ్యం - 1, వెలిగల్లు - 1.


తంబళ్లపల్లె (1):

కన్నెమడుగు - 1