• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..పిటిఎం లలో పెరిగిన కరోనా కేసులు..!



Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..పిటిఎం లలో పెరిగిన కరోనా కేసులు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటలు వరకునమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల వివరాలను వైద్య శాఖాధికారులు ప్రకటించారు.

మదనపల్లె (22):

చౌడేశ్వరి నగర్ - 1, దేవాలయం స్ట్రీట్ - 1, గొల్ల పల్లి - 2, ఇందిరా నగర్ - 3, కొల్లాబయిలు - 1, నెహ్రు బజార్ - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 3, పోతపాలు - 1, రాజా నగర్ - 1, రెడ్డీస్ కాలనీ - 4, యస్ బి ఐ కాలనీ - 3.


బి.కొత్తకోట (4):

పాశం స్ట్రీట్ - 2, బి సి కాలనీ - 2


పెద్ద తిప్పసముద్రం (3):

పెద్ద తిప్పసముద్రం - 1, రాపురివారిపల్లె - 1, టి. సదుం - 1.


716 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon