• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో మళ్ళీ పెరిగిన కరోనా..!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో మళ్ళీ పెరిగిన కరోనా..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరిగినట్లు బుధవారం రాత్రి హెల్త్ బులిటెన్ లో అధికారులు పేర్కొన్నారు.

బి.కొత్తకోట (2):

బడికాయలపల్లె - 1, పాశం స్ట్రీట్ - 1.


గుర్రంకొండ (3):

గుర్రంకొండ - 2, నడిమిఖంద్రాగా - 1.


మదనపల్లె (36):

అమ్మ చెరువు మిట్ట - 2, అమ్మినేని స్ట్రీట్ - 1, బకావని తోట - 1, బొమ్మనచెరువు - 1, చీకాలబైలు - 2, చిన్నతిప్పసముద్రం - 1, చౌడేశ్వరి నగర్ - 1, దొంతి స్ట్రీట్ - 1. గాంధీ పురం - 1,

కొత్తవారిపల్లె - 2, నీరుగుట్టువారి పల్లి - 1, నెహ్రు బజార్ - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1, పొన్నేటిపాలెం - 2, ప్రశాంత్ నగర్ - 1, రామ్ నగర్ - 1, రామ రావు కాలనీ-1, రేగంటివారిపల్లె - 2,

యస్ బి ఐ కాలనీ - 2, సొసైటీ కాలనీ-2, త్యాగరాజ స్టీట్ - 4, వేంపల్లె -1, వెంకటేశ్వర స్ట్రీట్ - 1, వై యస్ ఆర్ నగర్ - 1.


ములకలచెరువు (2):

బురకాయలకోట - 2.


పెద్ద తిప్పసముద్రం (5):

బూర్లపల్లె - 2, పెద్దతిప్పసముద్రం - 2, తుమ్మరకుంట - 1.


పెద్దమండ్యం (3):

బండ్రేవు - 2, న ఓ పల్లె - 1.


తంబళ్లపల్లె (3):

తంబళ్లపల్లె - 1, గోపీదిన్నె - 1, రేణిమకులపల్లె - 1.