- Neti Charithra
Breaking..మదనపల్లె..బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
Breaking..మదనపల్లె..బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరిగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగ బి కొత్తకోట లో శుక్రవారం బి సి కాలని లో 195 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు.
(బి కొత్తకోట లో కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం)
బి.కొత్తకోట (1):
తాకటంవారి పల్లె రోడ్డు
- 1.
గుర్రంకొండ (8):
ఏమిలేపల్లి - 3, చెర్లోపల్లి - 1, గుర్రంకొండ - 2, ఖండ్రిగ - 1, మర్రిపాడు - 1.
కురబలకోట (1):
నందిరెడ్డిగారి పల్లె - 1.
మదనపల్లె (35):
అమ్మ చెరువు మిట్ట - 2, అమ్మినేని స్ట్రీట్ - 1, బకావని తోట - 2.బసిని కొండ - 1, దేవాలయం స్ట్రీట్ - 2, కొత్తపల్లె - 1, నీరుగుట్టువారి పల్లి - 3, నెహ్రు బజార్ - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1,
యాన్ వి ఆర్ స్ట్రీట్ - 2, ప్రశాంత్ నగర్ - 3, ప్యారా నగర్ - 1, రామ్ నగర్ - 2, రామ రావు కాలనీ - 3, రమి రెడ్డి లేఔట్ - 1, యస్ బి ఐ కాలనీ - 2, సొసైటీ కాలనీ-2, త్యాగరాజ స్టీట్ - 1,
యూనియన్ ఆఫీస్ రోడ్ - 2, వెంకటేశ్వర స్ట్రీట్ - 1, వై యస్ ఆర్ నగర్ - 1.
ములకలచెరువు (12):
బురకాయలకోట - 1, చౌదసముద్రం - 1, ములకలచెరువు - 6, సోంపల్లె - 3, వేపురికోట - 1.
పెద్ద తిప్పసముద్రం (1):
పెద్ద తిప్పసముద్రం - 1.
పెద్దమండ్యం (5):
ముసలికుంట - 3, పాపేపల్లె - 2.
తంబళ్లపల్లె (3):
ఎద్దులవారిపల్లె - 2, కోసువారిపల్లె - 1.