• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో పెరిగిన. కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో పెరిగిన. కరోనా కేసులు..!


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మండలాలు వారీగా ..

బి.కొత్తకోట (2):

తాకటంవారి పల్లె - 1, పాశం స్ట్రీట్ - 1.


గుర్రంకొండ (2):

గుర్రంకొండ - 2.


మదనపల్లె (52):

అమ్మ చెరువు మిట్ట - 1, అమ్మినేని స్ట్రీట్ - 2, అంకిశెట్టిపల్లె - 1, బకావని తోట - 1, బసిని కొండ - 9, బొమ్మనచెరువు - 5, గొల్ల పల్లి - 2, కోళ్ల బైలు - 5, కోటవారిపల్లె - 1,

కృష్ణ నగర్ - 1, కురవంక - 2, నిమ్మనపల్లి రోడ్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, పోతపాలు - 2, ప్రశాంత్ నగర్ - 7, రామ్ నగర్ - 1, రామ రావు కాలనీ - 1, యస్ బి ఐ కాలనీ - 2,

సొసైటీ కాలనీ - 2, సుబాష్ రోడ్ - 1, త్యాగరాజ స్టీట్ - 1, వలసపల్లె - 2.

ములకలచెరువు (2):

ములకలచెరువు - 1, కదిరీనాథునికోట - 1.


పెద్ద తిప్పసముద్రం (7):

పెద్ద తిప్పసముద్రం - 4, కట్నగాళ్ళు - 2, రంగసముద్రం - 1.


పెద్దమండ్యం (5):

బండ్రేవు - 5.


తంబళ్లపల్లె (1):

తంబళ్లపల్లె - 1.


596 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon