• Neti Charithra

Breaking.. మదనపల్లె..బి కొత్తకోట.. పిటిఎం..తంబల్లపల్లె..గుర్రంకొండ లలో పెరిగిన కరోనా కేసులు!


Breaking.. మదనపల్లె..బి కొత్తకోట.. పిటిఎం..తంబల్లపల్లె..గుర్రంకొండ లలో పెరిగిన కరోనా కేసులు!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి పరిసరాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం మండలం లోని

296 మంది సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ లకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా6మందికి పాజిటివ్ తేలింది.

కాగ


(బి కొత్తకోట లో వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం)


బి.కొత్తకోట (2):

బడికాయలపల్లె - 1, పాశం స్ట్రీట్ - 1.



గుర్రంకొండ (3):

గుర్రంకొండ - 2, నడిమిఖంద్రాగా - 1.


మదనపల్లె (36):

అమ్మ చెరువు మిట్ట - 2, అమ్మినేని స్ట్రీట్ - 1, బకావని తోట - 1, బొమ్మనచెరువు - 1, చీకాలబైలు - 2, చిన్నతిప్పసముద్రం - 1, చౌడేశ్వరి నగర్ - 1, దొంతి స్ట్రీట్ - 1. గాంధీ పురం - 1,

కొత్తవారిపల్లె - 2, నీరుగుట్టువారి పల్లి - 1, నెహ్రు బజార్ - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1, పొన్నేటిపాలెం - 2, ప్రశాంత్ నగర్ - 1, రామ్ నగర్ - 1, రామ రావు కాలనీ-1, రేగంటివారిపల్లె - 2,

యస్ బి ఐ కాలనీ - 2, సొసైటీ కాలనీ-2, త్యాగరాజ స్టీట్ - 4, వేంపల్లె -1, వెంకటేశ్వర స్ట్రీట్ - 1, వై యస్ ఆర్ నగర్ - 1.

ములకలచెరువు (2):

బురకాయలకోట - 2.


పెద్ద తిప్పసముద్రం (5):

బూర్లపల్లె - 2, పెద్దతిప్పసముద్రం - 2, తుమ్మరకుంట - 1.


పెద్దమండ్యం (3):

బండ్రేవు - 2, న ఓ పల్లె - 1.


తంబళ్లపల్లె (3):

తంబళ్లపల్లె - 1, గోపీదిన్నె - 1, రేణిమకులపల్లె - 1.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్