• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. పిటిఎం..కురబలకోట.. ములకలచేరువు లలో పెరిగిన కరోనా..!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. పిటిఎం..కురబలకోట.. ములకలచేరువు లలో పెరిగిన కరోనా..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాలలో బుధవారం కరోనా పాజిటివ్ కేసులు హెల్త్ బులిటెన్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.


బి.కొత్తకోట (1):

తాకటంవారి పల్లె రోడ్- 1.


కురబలకోట (3):

కురబలకోట - 1, అంగళ్ళు - 1, నందిరెడ్డిగారి పల్లె - 1.

మదనపల్లె (42):

అమ్మ చెరువు మిట్ట - 2, అంకిశెట్టిపల్లె - 1, బసినికొండ - 2, డాకనిపేట్ - 2, గాంధీ పురం - 1, కృష్ణ నగర్ - 1, కురవంక - 2, నక్కలదిన్నె - 2, నీరుగుట్టువారి పల్లి - 2,

నాయ్ వి ఆర్ లేఔట్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 3, పెంచుపడు - 1, పోతపాలు - 1, ప్రశాంత్ నగర్ - 3, రాజా నగర్ - 2, రామ రావు కాలనీ - 2, యస్ బి ఐ కాలనీ - 4,

సొసైటీ కాలనీ - 2, వలసపల్లె - 3, వేంపల్లె - 2, వెంకప్పకోట - 2, వై యస్ ఆర్ నగర్ - 1.

ములకలచెరువు (6):

ములకలచెరువు - 1, బురకాయలకోట - 1, కదిరీనాథునికోట - 1, పెద్ద పాలెం - 3.


పెద్ద తిప్పసముద్రం (5):

పెద్ద తిప్పసముద్రం - 3, కందుకూరు - 2.


పెద్దమండ్యం (2):

ముసలికుంట - 2.