- Neti Charithra
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. పిటిఎం..కురబలకోట..తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా!
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. పిటిఎం..కురబలకోట..తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ సమాచారం మేరకు.. బుధవారం నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి.
బి.కొత్తకోట (8):
బీసీ కాలనీ - 1, బీరంగి - 1, నందిశెట్టి స్ట్రీట్ - 4, పాశం స్ట్రీట్ - 2.
గుర్రంకొండ (1):
తరిగొండ - 1.
కురబలకోట (3):
అంగళ్ళు - 2, తెట్టు-1.
మదనపల్లె (22):
అప్పా రావు స్ట్రీట్ - 1, బసిని కొండ - 1, చిన్నతిప్పసముద్రం - 1, గొల్ల పల్లి - 1, ఇందిరా నగర్ - 1, కొత్తపల్లె - 1, నక్కలదిన్నె - 2, యాన్ వి ఆర్ లేఔట్ - 1, రాజా నగర్ - 6,
రెడ్డీస్ కాలనీ - 2, శివాజీ నగర్ - 2, సొసైటీ కాలనీ - 1, వెంకటేశ్వర స్ట్రీట్ - 1.
ములకలచెరువు (1):
బురకాయలకోట - 1.
పెద్ద తిప్పసముద్రం (9):
కట్నగాళ్ళు - 2, మల్లెల - 3, మొరుసుపల్లె అఫ్ పట్టేంవాండ్లపల్లె - 1, పట్టేంవాండ్లపల్లె - 1, పెద్ద తిప్పసముద్రం - 2.
పెద్దమండ్యం (2):
కలిచెర్ల - 1, బండమీద పల్లె - 1.
తంబళ్లపల్లె (1):
గోపీదిన్నె - 1.