• Neti Charithra

Breaking... మదనపల్లె.. బి కొత్తకోట..తంబల్లపల్లె పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!


Breaking... మదనపల్లె.. బి కొత్తకోట..తంబల్లపల్లె పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు.


బి.కొత్తకోట (2):

సింహం స్ట్రీట్ 1, పాశం స్ట్రీట్ 1.


చంద్రగిరి (1):

చంద్రగిరి 1.


కలికిరి (1):

కలికిరి 1.


కుప్పం (2):

కుప్పం 1, కామతమూరు 1.

మదనపల్లె (5):

కోటవారిపల్లె 1, ప్రశాంత్ నగర్ 1, రామ రావు కాలనీ 1, యస్ బి ఐ కాలనీ 2.


నగరి (1):

యాన్ కే కే పురం 1.


పాకాల (5):

ఉట్లవారిపల్లి అఫ్ ఉప్పరపల్లి జీప్ 1, పంటపల్లి 1, కే ఒడ్డేపల్లి 3.


పలమనేరు (3):

ఎద్దుల సంత స్ట్రీట్ 3.


పీలేరు (3):

పీలేరు 3.


తంబళ్లపల్లె (1):

తంబళ్లపల్లె 1.


పుంగనూరు (2):

భీమగానిపల్లె 1, కొత్త ఇండ్లు 1.


పుత్తూరు (2):

ఆర్ టి సి కాలనీ 1, యాన్ జి ఓ కాలనీ 1.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్