- Neti Charithra
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..కురబలకోట..ములకలచేరువు లలో పెరిగిన కరోనా కేసులు..!
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..కురబలకోట..ములకలచేరువు లలో పెరిగిన కరోనా కేసులు..!
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో శుక్రవారం మరిన్ని కరోనా పాజిటివ్
కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
బి.కొత్తకోట (1):
తాకటంవారి పల్లె - 1.
గుర్రంకొండ (1):
గుర్రంకొండ - 1.
కురబలకోట (2):
అంగళ్ళు - 2.
మదనపల్లె (11):
అమ్మినేని స్ట్రీట్ - 1, గొల్ల పల్లి - 2, కోళ్ల బైలు - 1, కొత్తపల్లె - 1, కృష్ణ నగర్ - 1, రెడ్డీస్ కాలనీ - 1, యస్ బి ఐ కాలనీ - 1, శివాజీ నగర్ - 1, సొసైటీ కాలనీ - 1, సుబాష్ రోడ్ - 1.
ములకలచెరువు (2):
బురకాయలకోట - 1, టి .సౌదాసముద్రం - 1.
తంబళ్లపల్లె (2):
కోతల - 1, బాల్రెడ్డిగారిపల్లె - 1.
285 views0 comments