• Neti Charithra

Breaking...మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..పెద్దమండ్యం..తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking...మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..పెద్దమండ్యం..తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు పెరిగాయి.మండలాలు వారీగా ...


బి.కొత్తకోట (3):

సింహం స్ట్రీట్ - 1, గొల్లపల్లె - 1, నందిశెట్టి స్ట్రీట్ - 1.


గుర్రంకొండ (4):

తరిగొండ - 4.


కురబలకోట (7):

కురబలకోట - 1, అంగళ్ళు - 6.


మదనపల్లె (12):

అమ్మ చెరువు మిట్ట - 2, బసినికొండ - 2, ఇందిరా నగర్ - 1, కొత్తపల్లె - 1, ముజీబ్ నగర్ - 1, ప్రశాంత్ నగర్ - 2, రామ రావు కాలనీ - 1, యస్ బి ఐ కాలనీ - 1, వెంకప్పకోట - 1.



పెద్దమండ్యం (8):

పెద్దమండ్యం - 1, బండ్రేవు - 1, కోతకాడా పల్లె - 1, ముసలికుంట - 4, సిద్దవరం - 1.


తంబళ్లపల్లె (1):

గుండ్లపల్లె - 1.