• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..కురబలకోట..పిటిఎం లలో పెరిగిన కరోనా కేసులు..!



Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట..కురబలకోట..పిటిఎం లలో పెరిగిన కరోనా కేసులు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో శుక్రవారం కరోనా కేసులు పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

బి.కొత్తకోట (6):

గట్టు - 2, కోటావూరు - 2, పాశం స్ట్రీట్ - 1, సింహం స్ట్రీట్ - 1.

గుర్రంకొండ (5):

చెర్లోపల్లి - 2, గుర్రంకొండ - 1, శెట్టివారిపల్లి - 1, తరిగొండ - 1.


కురబలకోట (3):

కురబలకోట - 1, తెట్టు-1.

మదనపల్లె (76):

అమ్మినేని స్ట్రీట్ - 1, అంకిశెట్టిపల్లె - 1, అప్పా రావు తోట - 2, బకావని తోట - 1, బసినికొండ - 1, బొమ్మనచెరువు - 1, బర్మా స్ట్రీట్ - 3, చిన్నతిప్పసముద్రం - 3, దొంతి స్ట్రీట్ - 1, గాంధీ పురం - 2, కోళ్ల బైలు - 1, కొందమర్రిపల్లె - 1, కొత్తపల్లె - 5, కురవంక - 5, మాలేపాడు - 1, ముజీబ్ నగర్ - 1,

నక్కలదిన్నె - 3, నీరుగుట్టువారి పల్లి - 1, నిమ్మనపల్లి రోడ్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, పొన్నేటిపాలెం - 3, ప్రశాంత్ నగర్ - 3, ప్యారా నగర్ - 1, రాజా నగర్ - 8, రామ్ నగర్ - 3, రామ రావు కాలనీ-2, రమి రెడ్డి లేఔట్ - 3, సాస్ట్రీ స్ట్రీట్ - 1, యస్ బి ఐ స్ట్రీట్ - 1, శివాజీ నగర్ - 3,

సొసైటీ కాలనీ-7,వడ్డేపల్లి - 1, వెంకటేశ్వర స్ట్రీట్ - 2.

ములకలచెరువు (2):

పెద్ద పాళ్యం- 1, చౌదసముద్రం-1.


పెద్ద తిప్పసముద్రం (3):

రంగసముద్రం - 2, మొరుసుపల్లె అఫ్ పట్టేంవాండ్లపల్లె - 1.


పెద్దమండ్యం (4):

పెద్దమండ్యం - 2, వెలిగల్లు - 1, సి గోళ్ల పల్లె - 1.

తంబళ్లపల్లె (1):

కోసువారిపల్లె - 1.


624 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon