• Neti Charithra

Breaking... మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..పిటిఎం లలో తాజా హెల్త్ బులిటెన్!


Breaking... మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..పిటిఎం లలో తాజా హెల్త్ బులిటెన్!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో మళ్ళీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం హెల్త్ బులిటెన్ లో మండలాలు వారీగా నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి.

బి.కొత్తకోట (1):

బీసీ కాలనీ - 1.


కురబలకోట (2):

కురబలకోట - 1, తెట్టు-1.

మదనపల్లె (18):

అమ్మినేని స్ట్రీట్ - 2, చిన్నతిప్పసముద్రం - 2, కోళ్ల బైలు - 1, కురవంక - 2, ముజీబ్ నగర్ - 1, నీరుగుట్టువారి పల్లి - 1, నిమ్మనపల్లి రోడ్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, ప్రశాంత్ నగర్ - 1, యస్ బి ఐ కాలనీ - 1, శివాజీ నగర్ - 1, సొసైటీ కాలనీ - 3, వేంపల్లె -1.


పెద్ద తిప్పసముద్రం (2):

పెద్ద తిప్పసముద్రం - 1, రంగసముద్రం - 1.


పెద్దమండ్యం (1):

సి గోళ్ల పల్లె - 1.


634 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon