- Neti Charithra
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..పిటిఎం.. ములకలచేరువు లలో పెరిగిన కరోనా...!
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..పిటిఎం.. ములకలచేరువు లలో పెరిగిన కరోనా...!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరుజిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు వివరాలను వైద్యశాఖ ఆదివారం బులిటెన్ లో తెలిపారు.
బి.కొత్తకోట (2):
తాకటంవారి పల్లె రోడ్డు
1, పాశం స్ట్రీట్ - 1.
గుర్రంకొండ (1):
గుర్రంకొండ - 1.
కురబలకోట (4):
కురబలకోట - 1,అంగళ్ళు - 3.
మదనపల్లె (34):
అమ్మ చెరువు మిట్ట - 3, అంకిశెట్టిపల్లె - 1, బసిని కొండ - 6, చిన్నతిప్పసముద్రం - 3, డాకనిపేట్ - 1, దొంతి స్ట్రీట్ - 2, గాంధీ పురం - 2, గొల్ల పల్లి - 1, కోళ్ల బైలు - 1, కొందమర్రిపల్లె - 1, కొత్తపల్లె - 1, మోతి నగర్ - 1, నీరుగుట్టువారి పల్లి - 1, నెహ్రు బజార్ - 1, నిమ్మనపల్లి రోడ్ - 1, పొన్నేటిపాలెం - 1, ప్రశాంత్ నగర్ - 3, యస్ బి ఐ కాలనీ - 1, సొసైటీ కాలనీ - 2, వేంపల్లె - 1, వై యస్ ఆర్ నగర్ - 1.
ములకలచెరువు (2):
ములకలచెరువు - 1, బురకాయలకోట - 1.
పెద్ద తిప్పసముద్రం (3):
పట్టేంవాండ్లపల్లె - 3.
పెద్దమండ్యం (1):
పెద్దమండ్యం - 1.
522 views0 comments