• Neti Charithra

Breaking..మదనపల్లె.. బి కొత్తకోట..కురబలకోట..పుంగనూరు లలో పెరిగిన కరోనా..!


Breaking..మదనపల్లె.. బి కొత్తకోట..కురబలకోట..పుంగనూరు లలో పెరిగిన కరోనా..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.


గుర్రంకొండ (1):

గుర్రంకొండ - 1.




మదనపల్లె (6):

కోళ్ల బైలు - 1, కురవంక - 2, నక్కలదిన్నె - 1, నెహ్రు బజార్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1.


పలమనేరు (8):

రాజీవ్ గాంధీ నగర్ - 3, పథ పేట - 2, కొత్త పేట - 2, గంట వూరు - 1.


పుంగనూరు (8):

రహమత్ నగర్ - 2, రాగానిపల్లె - 2, కొత్త ఇండ్లు - 2, చంద్ర మౌళి మార్కెట్ - 1, బి డి కాలనీ - 1.


కురబలకోట (7):

కురబలకోట - 2, అంగళ్ళు - 5.


పీలేరు (4):

పీలేరు - 3, గుడరేవు పల్లి - 1.


కలికిరి (1):

కలికిరి - 1.


పాలసముద్రం (1):

వెంగల్రాజుకుప్పం - 1.