• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట.. తంబల్లపల్లె లలో పెరిగి న కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట.. తంబల్లపల్లె లలో పెరిగి న కరోనా కేసులు..!



చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో

కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు.


మదనపల్లె (13):

అమ్మ చెరువు మిట్ట - 2, చిన్నతిప్పసముద్రం - 1, గాంధీ పురం - 1, కృష్ణ నగర్ - 3, నీరుగుట్టువారి పల్లి - 1, పోతపాలు - 1, రమి రెడ్డి లేఔట్ - 1, సొసైటీ కాలనీ - 1, వలసపల్లె - 2.



బి.కొత్తకోట (1):

వలసాగుట్ట పల్లె - 1.


కురబలకోట (3):

కురబలకోట - 2, తెట్టు - 1.


పెద్దమండ్యం (1):

కలిచెర్ల - 1.

పీలేరు (1):

ముడుపులవేముల - 1.


పుంగనూరు (2):

రహమత్ నగర్ - 1, బండ్లపల్లె - 1.


తంబళ్లపల్లె (1):

ఎద్దులవారిపల్లె - 1.