- Neti Charithra
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!
Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట.. కురబలకోట..తంబల్లపల్లె లలో పెరిగిన కరోనా కేసులు..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
మదనపల్లె (18):
బసిని కొండ - 2, చిన్నతిప్పసముద్రం - 1, కోటవారిపల్లె - 2, కొత్తపల్లె - 1, మోతి నగర్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, ప్రశాంత్ నగర్ - 1, రెడ్డీస్ కాలనీ - 1, శివాజీ నగర్ - 1, సుబాష్ రోడ్ - 1.
బి.కొత్తకోట (3):
గొల్లపల్లె - 1, పాశం స్ట్రీట్ - 1, తాకటంవారి పల్లె - 1.
కురబలకోట (3):
ముడివేడు - 1, జంగవారిపల్లె - 1, పిఛలవాండ్లపల్లి - 1.
పలమనేరు (6):
ఓల్డ్ పేట - 3, పథ పేట - 2, ఆర్ కే స్ట్రీట్ - 1.
పెద్ద తిప్పసముద్రం (1):
పెద్ద తిప్పసముద్రం - 1.
తంబళ్లపల్లె (1):
తంబళ్లపల్లె - 1.
411 views0 comments