• Neti Charithra

Breaking..మదనపల్లె పోలీసులకు అరుదైన పురస్కారం..రూ.25 వేలు రివార్డు అందజేసిన డిజిపి గౌతమ్ సవాంగ్..!


Breaking..మదనపల్లె పోలీసులకు అరుదైన పురస్కారం..రూ.25 వేలు రివార్డు అందజేసిన డిజిపి గౌతమ్ సవాంగ్..!




మదనపల్లె:నేటి చరిత్ర







తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు సమీపం లో జరిగి న చిన్నారి హత్యాచారం కేసులో నిందితున్ని గుర్తించి

క్షేత్ర స్థాయిలో సాక్షాధారాలు సేకరించి నిందితుడు రఫీ కి శిక్ష పడేందుకు విధినిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్

అధికారులు అరుదైన పురస్కారం అందుకున్నారు. 2019 నవంబర్ 7 న బి కొత్తకోట మండలం గుట్ట పాళ్యం కు చెందిన చిన్నారి దారుణ హత్యాచారం కేసులో డిఎస్పీ రవిమనోహర చారి ఆధ్వర్యంలో పలు బృందాలు గా పోలీసులు నిరంతరం శ్రమించి కేసు మూలాలు ఛేదించారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసులకు

ఏపీడిజిపి గౌతమ్ సవాంగ్ మంగళగిరి కార్యాలయంలోరూ.25 వేలు నగదు అవార్డును అందజేసి అభినందించారు. దింతో మదనపల్లె డీఎస్పీ రవిమనోహర చారి తో పాటు మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్, మదనపల్లె ఎస్ ఐ దిలీప్ కుమార్ ,పోలీస్ సిబ్బంది దేవరాజ్,జగదీష్ ప్ర్ర్ఆఆక్యాష్ డిజిపి నుంచి అభినందనలు అందుకున్న వారి లో ఉన్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్