• Neti Charithra

Breaking.. మదనపల్లె.. పీలేరు..కురబలకోట పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. పీలేరు..కురబలకోట పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.



మదనపల్లె (24):

అమ్మ చెరువు మిట్ట - 3, అంకిశెట్టిపల్లె - 1, బసినికొండ - 1, చీకాలబైలు - 1, చిన్నతిప్పసముద్రం - 1, కొందమర్రిపల్లె - 1, నీరుగుట్టువారి పల్లి - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1,



పొన్నేటిపాలెం - 1, రెడ్డీస్ కాలనీ - 1, రేగంటివారిపల్లె - 1, యూనియన్ ఆఫీస్ రోడ్ - 1, వలసపల్లె - 6,వేంపల్లె - 2, వెంకటేశ్వర స్ట్రీట్ - 1.

పీలేరు (17):

బండ్లవంక - 1, దొడ్డి పల్లి - 1, కావలిపల్లె - 1, నాగిరెడ్డి కాలనీ - 1, పీలేరు - 3, ఆర్ టి సీ నల్లగుట్ట - 9, తలపుల - 1.


కురబలకోట (1):

కురబలకోట - 1.


నిమ్మనపల్లె (1):

నిమ్మనపల్లె - 1.


పెద్దమండ్యం (1):

కలిచెర్ల - 1.