• Neti Charithra

Breaking.. మదనపల్లె.. పిటిఎం..ములకలచేరువు.. కురబలకోట లలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. పిటిఎం..ములకలచేరువు.. కురబలకోట లలో పెరిగిన కరోనా కేసులు..!




మదనపల్లె : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో శుక్రవారం కరోనా కేసులు పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మండలాలు వారీగా కేసులు ఇలా ఉన్నాయి.

మదనపల్లె (47):

అమ్మినేని స్ట్రీట్ - 1, బసినికొండ - 2, బొమ్మనచెరువు - 1, బర్మా స్ట్రీట్ - 1, గొల్ల పల్లి - 2, కోటవారిపల్లె - 1, కొత్తపల్లె - 5, కొత్తవారిపల్లె - 2, కృష్ణ నగర్ - 1,కురవంక - 2,

నీరుగుట్టువారి పల్లి - 7, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, ప్రశాంత్ నగర్ - 1, ప్యారా నగర్ - 1, రాజా నగర్ - 1, రామ్ నగర్ - 1, రామ రావు కాలనీ - 4, రమి రెడ్డి లేఔట్ - 1,

రెడ్డీస్ కాలనీ - 4, సాస్ట్రీ స్ట్రీట్ - 1, యస్ బి ఐ కాలనీ - 1, సుబాష్ రోడ్ - 1, యూనియన్ ఆఫీస్ రోడ్ - 2, వలసపల్లె - 1, వై యస్ ఆర్ నగర్ - 1.

గుర్రంకొండ (2):

చెర్లోపల్లి - 1, శ్రీమడుగు - 1.


కురబలకోట (3):

ముడివేడు - 1, అంగళ్ళు - 1, మాట్లివారిపల్లి - 1.


ములకలచెరువు (3):

ములకలచెరువు - 2, గుడుపల్లె - 1.


పెద్ద తిప్పసముద్రం (4):

పెద్ద తిప్పసముద్రం - 1, రంగసముద్రం - 1, రాపురివారిపల్లె - 1, మాడుమూరు - 1.


పెద్దమండ్యం (1):

వెలిగల్లు - 1.


తంబళ్లపల్లె (3):

తంబళ్లపల్లె - 1, ఎద్దులవారిపల్లె - 1, గోపీదిన్నె - 1.


453 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon