• Neti Charithra

Breaking.. మదనపల్లె.. పిటిఎం తో పాటు చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయి లో నమోదు అయిన కరోనా..కేసులు


Breaking.. మదనపల్లె.. పిటిఎం తో పాటు చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయి లో నమోదు అయిన కరోనా..కేసులు


చిత్తూరు-నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గత 24 గంటల్లో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. తిరుపతి రూరల్-58, కలికిరి-5,మదనపల్లె-5, రామచంద్రపురం-5,చిత్తూరుఅర్బన్-2,తిరుపతి అర్బన్-3, మదనపల్లె రూరల్-1,పిటిఎం-1,పుంగనూరు-1,పుత్తూరు-1,రేణిగుంట-1,వడమాలపేట-1, యాదమర్రి-1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.