• Neti Charithra

Breaking... మదనపల్లె.. పిటిఎం.. కురబలకోట.. లతో పాటు చిత్తూరు జిల్లాలో భారీగా కరోనా కేసులు..!


Breaking... మదనపల్లె.. పిటిఎం.. కురబలకోట.. లతో పాటు చిత్తూరు జిల్లాలో భారీగా కరోనా కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 163 కేసులు నమోదు కాగ ఇద్దరు మృతి చెందారు. కాగ తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి లతో పాటు పలు చోట్ల కేసుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు.

మదనపల్లె-కృష్ణ నగర్-1, వైఎస్సార్ నగర్-1, కొత్తపల్లి-1, కొల్లబైలు-5, చీకబైలు-1, ములకలచెరువు-గుడిపల్లి-1, పిటిఎం-1,సంపతి కోట-1,తంబల్లపల్లి-బాలిరెడ్డిగారి పల్లె-1,కుక్కరాజుపల్లి-1,

కురబలకోట మండలం మట్లివారిపల్లి-1, చొప్పున కేసులు నమోదు అయ్యాయి.