• Neti Charithra

Breaking..మదనపల్లె.. పుంగనూరు లతో పాటు చిత్తూరు జిల్లాలో భారీగా పెరిగిన కరోన కేసులు..!


Breaking..మదనపల్లె.. పుంగనూరు లతో పాటు చిత్తూరు జిల్లాలో

భారీగా పెరిగిన కరోన కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 31 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.మండలాలు వారీగా..

మదనపల్లె-1, కుప్పం-2, పుంగనూరు-1, పూ తలపట్టు-1, రామకుప్పం-2, తిరుపతి-14, తిరుపతి రూరల్-7, రేణిగుంట-1,రామకుప్పం-1, చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.