- Neti Charithra
Breaking.. మదనపల్లె పరిసరాల్లో.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యశాఖ..!
Breaking.. మదనపల్లె పరిసరాల్లో.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యశాఖ..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో గురువారం పలు మండలాల్లో కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
మదనపల్లె (22):
అంకిశెట్టిపల్లె - 1, బసినికొండ - 2, చిన్నతిప్పసముద్రం - 2, దేవాలయం స్ట్రీట్ - 1, కొత్తపల్లె - 1, కొత్తవారిపల్లె - 1, కురవంక - 1, మోతి నగర్ - 2, నక్కలదిన్నె - 1, నెహ్రు బజార్ - 1, పోతపాలు - 1, ప్రశాంత్ నగర్ - 1, యస్ బి ఐ కాలనీ - 1, శివాజీ నగర్ - 1, సొసైటీ కాలనీ - 2, సుబాష్ రోడ్ - 1, వెంకటేశ్వర స్ట్రీట్ - 1, వై యస్ ఆర్ నగర్ - 1.
కురబలకోట (3):
అంగళ్ళు - 1, తెట్టు - 1, దండెంవారిపల్లె - 1.
పెద్ద తిప్పసముద్రం (2):
పెద్ద తిప్పసముద్రం - 1, కట్నగాళ్ళు - 1.
ములకలచెరువు (2):
ములకలచెరువు - 2.
గుర్రంకొండ (1):
టి.పసలవాండ్లపల్లి - 1.
పెద్దమండ్యం (1):
బండ్రేవు - 1.
తంబళ్లపల్లె (1):
తంబళ్లపల్లె - 1.
414 views0 comments