• Neti Charithra

Breaking.. మదనపల్లె పరిసరాల్లో.. పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె పరిసరాల్లో.. పెరిగిన కరోనా కేసులు..!మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో

కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

పుంగనూరు (3):

తేరు వీధి 4 - 2, పాలెంపల్లె - 1.


మదనపల్లె (6):

అమ్మ చెరువు మిట్ట - 1, బొమ్మనచెరువు - 1, కృష్ణ నగర్ - 1, రామ రావు కాలనీ 2 - 1, యస్ బి ఐ కాలనీ - 1, వలసపల్లె - 1.


కురబలకోట (1):

కురబలకోట - 1.

పలమనేరు (1):

రాజీవ్ గాంధీ నగర్ - 1.


రామసముద్రం (1):

రామసముద్రం - 1.