- Neti Charithra
Breaking.. మదనపల్లె పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!
Breaking.. మదనపల్లె పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో
కరోనా కేసుల హెల్త్ బులిటెన్ ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
మదనపల్లె (16):
అంకిశెట్టిపల్లె - 1, బసినికొండ - 1, కృష్ణ నగర్ - 1, నక్కలదిన్నె - 1, నీరుగుట్టువారి పల్లి - 2, నెహ్రు బజార్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, రేగంటివారిపల్లె - 1, యస్ బి ఐ కాలనీ - 1, శివాజీ నగర్ - 3, సొసైటీ కాలనీ - 2, వై యస్ ఆర్ నగర్ - 1.
కురబలకోట (13):
అంగళ్ళు - 4, దండెంవారిపల్లె - 1, జంగవారిపల్లె - 2, కురబలకోట - 1, నందిరెడ్డిగారి పల్లె - 1, పిఛలవాండ్లపల్లి - 3, తెట్టు - 1.
తంబళ్లపల్లె (2):
తంబళ్లపల్లె - 1, కోటకొండ - 1.
322 views0 comments