• Neti Charithra

Breaking.మదనపల్లె పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.మదనపల్లె పరిసరాల్లో పెరిగిన కరోనా కేసులు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె పరిసరాల్లో

కరోనా పాజిటివ్ కేసుల కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.


గుర్రంకొండ (2):

తరిగొండ - 2.


మదనపల్లె (15):

బసినికొండ - 2, బొమ్మనచెరువు - 1, గొల్ల పల్లి - 2, ఇందిరా నగర్ - 2, కోళ్ల బైలు - 1, కొత్తపల్లె - 1, నీరుగుట్టువారి పల్లి - 1, నిమ్మనపల్లి రోడ్ - 1,

రామ రావు కాలనీ - 2, శివాజీ నగర్ - 2.


ములకలచెరువు (2):

చౌదసముద్రం - 1, గుడుపల్లె - 1.


పెద్దమండ్యం (1):

పెద్దమండ్యం - 1.