• Neti Charithra

Breaking.. మదనపల్లె.. పరిసరాలతో పాటు..చిత్తూరు జిల్లా లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా..!


Breaking.. మదనపల్లె.. పరిసరాలతో పాటు..చిత్తూరు జిల్లా లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.చిత్తూరు1 , కలికిరి 1 , కంభంవారిపల్లి 2, మదనపల్లె 4, పాకాల 2, పలమనేరు 1, రామచంద్రపురం1 రొంపిచెర్ల 1, శ్రీకాళహస్తి 2, తవణం పల్లి 1, తిరుపతి 56, తిరుపతి రూరల్11, వాల్మీకిపురం2, వెదురుకుప్పం 1, విజయపురం 2, ఏర్పేడు 1, ఎర్రవారిపాలెం 3, చొప్పున కేసులు నమోదు అయ్యాయి.