• Neti Charithra

Breaking.. మదనపల్లె పట్టణం లో కత్తి పోట్లు... ఒకరి పరిస్థితి... విషమం..!


Breaking.. మదనపల్లె పట్టణం

లో కత్తి పోట్లు... ఒకరి పరిస్థితి... విషమం..!



మదనపల్లె: నేటి చరిత్ర


(కత్తుల దాడి లో గాయపడ్డ భాను)


చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఓ ఆటో డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడులు చేయటం కల కలం రేపింది. బసిని కొండ లో ఆటో డ్రైవర్ భాను పై గుర్తు తెలియని వ్యక్తులు తో పొడిచి హత్యా యత్నానికి పడ్డారు. కుటుంబ

సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరం గా ఉండటం తో తిరుపతి కి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరం గా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



1,246 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon