• Neti Charithra

Breaking.. మదనపల్లె.. తంబల్లపల్లి ల తో పాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. తంబల్లపల్లి ల తో పాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 42 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

తిరుపతి-39, తిరుపతి రూరల్-11, పుత్తూరు-3, మదనపల్లె-2, చంద్రగిరి-1, పలమనేరు-1,పుంగనూరు-1,రేణిగుంట-1, వరదయ్యపాళ్యం-1,ఏర్పేడు-1,తంబల్లపల్లి-1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.