• Neti Charithra

Breaking.. మదనపల్లె తోపాటు చిత్తూరు జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె తోపాటు చిత్తూరు జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు:నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.తిరుపతి-18, మదనపల్లె-5, రామచంద్రపురం-1, రామసముద్రం-1, పీలేరు-3,పుంగనూరు-2,గంగవరం-3,వాల్మీకిపురం-1,చౌడేపల్లి-1,పుంగనూరు-2,పలమనేరు-1,పులిచెర్ల-1,రేణిగుంట-1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.