- Neti Charithra
Breaking.. మదనపల్లె తోపాటు చిత్తూరు జిల్లా లో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
Breaking.. మదనపల్లె తోపాటు చిత్తూరు జిల్లా లో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
చిత్తూరు : నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరగటం కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు..రేణిగుంట-2, తిరుపతి-5, తిరుపతి రూరల్-2, విజయపురం-1, చిన్నగొట్టిగ ల్లు-3, చిత్తూరు-1, పూతలపట్టు-
మదనపల్లె-3,పలమనేరు-1, పీలేరు-1, పుంగనూరు-2, శ్రీకాళహస్తి-3,
కలికిరి-2, చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు జిల్లా లో దడ పుట్టిస్తున్నాయి.
1,738 views0 comments