• Neti Charithra

Breaking.. మదనపల్లె తోపాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!


Breaking.. మదనపల్లె తోపాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. మదనపల్లె-2, తిరుపతి-20,తిరుపతి రూరల్-2, శ్రీకాళహస్తి-2,పుంగనూరు-1, వడమాల పేట-1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.