• Neti Charithra

Breaking.. మదనపల్లె డివిజన్ లో మండలాలు వారీగాముగింపు ఫలితాలు.. !


Breaking.. మదనపల్లె డివిజన్ లో

మండలాలు వారీగాముగింపు ఫలితాలు.. !



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో శనివారం ప్రారంభం అయిన పోలింగ్

మధ్యాహ్నం 3.30 గంటలకు నమోదు అయిన వివరాలు మండలాలు వారీగా ఇలా ఉన్నాయి.


నిమ్మనపల్లె - 77.74

రామసముద్రం - 83.52

తంబల్లపల్లె - 79.66

బి కొత్తకోట - 82.46

ములకలచెరువు - 77.04

పెద్దతిప్పసముద్ర- 82

కురబలకోట- 78.84

పెద్దమండ్యం- 79.43

పీలేరు - 64.83

వాల్మీకి పురం- 68.42

కలికిరి- 72.42

కలకడ- 81.85

కెవి పల్లి- 79.74

గుర్రంకొండ- 81.25

ఛిన్నగొట్టి గల్లు- 82.99

ఎర్రవారిపాళ్యం- 75.77

నమోదు కాగ

డివిజన్

మొత్తం 77.20శాతం పోలింగ్ నమోదు అయింది.