- Neti Charithra
Breaking.. మదనపల్లె డివిజన్ లో మండలాలు వారీగా తాజా పోలింగ్ శాతంవివరాలు..!
Breaking.. మదనపల్లె డివిజన్ లో మండలాలు వారీగా తాజా
పోలింగ్ శాతంవివరాలు..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో శనివారం ప్రారంభం అయిన పోలింగ్
ఉదయం 10.30 గంటలకు నమోదు అయిన వివరాలు మండలాలు వారీగా ఇలా ఉన్నాయి.
మదనపల్లె-30.46శాతం.
నిమ్మనపల్లె -30.34,
రామసముద్రం - 33.39,
తంబల్లపల్లె - 45.23,
బి కొత్తకోట -45.04
ములకలచెరువు -26.44,
పెద్దతిప్పసముద్ర- 30.23,
కురబలకోట- 41.24,
పెద్దమండ్యం- 38.12,
పీలేరు - 32.82,
వాల్మీకి పురం- 33.36,
కలికిరి- 29.37,
కలకడ- 28.47,
కెవి పల్లి- 32.31,
గుర్రంకొండ- 35.40,
ఛిన్నగొట్టి గల్లు- 35.26,
ఎర్రవారిపాళ్యం- 43.23,
నమోదు కాగ
డివిజన్
మొత్తం 33.50 శాతం పోలింగ్ నమోదు అయింది.
437 views0 comments