• Neti Charithra

Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట తో పాటు 31 మండలాల్లో భారీ వర్షం.. స్తంభించిన రాక పోకలు..!


Breaking.. మదనపల్లె.. బి కొత్తకోట తో పాటు 31 మండలాల్లో భారీ వర్షం.. స్తంభించిన రాక పోకలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో గత 24 గంటల్లో వర్షపాతం భారీగా నమోదు అయింది. పలుచోట్ల గాలి వానకు చెట్లు..కూలి రహదారుల పై పడ్డంతో ట్రాఫిక్ స్తంభించింది. బి కొత్తకోట లో గాలికి విద్యుత్ తీగెలు తెగడం తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగ

బుధవారం ఉదయం 8 గంటలనుంచి గురు వారంఉదయం 7 గంటల వరకు మండలాలు వారీగా ..


1 Kurabalakota 45.0

2 Kambhamvaripalle 83.6

3 Gurramkonda 30.0

4 Ramasamudram 20.0

5 Rompicherla 96.4

6 Nimmanapalle 70.8

7 Palamaner 98.8

8 B.Kothakota 23.0

9 Madanapalle 36.0

10 Mulakalacheruvu 23.0

11 Chinnagottigallu 112.6

12 Kalikiri 86.2

13 Sodam 76.2

14 Gangavaram 70.4

15 Pileru 70.2

16 Somala 109.8

17 Pedda Thippasamudram 28.0

18 Kalakada 96.2

19 Peddamandyam 35.4

20 Venkatagirikota 39.8

21 Thamballapalle 41.0

22 Gudupalle 20.4

23 Chowdepalle 75.0

24 Ramakuppam 32.8

25 Baireddipalle 51.8

26 Santhipuram 25.2

27 Punganur 50.2

28 Peddapanjani 41.4

29 Kuppam 26.0

30 Valmikipuram 30.6

31 Yerravaripalem 69.5



1,120 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon