• Neti Charithra

Breaking..మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో నేటి టమోటా ధరలు..!


Breaking..మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో నేటి టమోటా ధరలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు లో మంగళవారం కిలో టమోటా ధర రూ. 12లు పలికింది. పది కిలోల టమోటా ప్రారంభం ధర రూ. 40లు ముగింపు ధర రూ. 120లు పలికినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


290 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon