• Neti Charithra

Breaking.. మదనపల్లె.. కురబలకోట లతో పాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. కురబలకోట లతో పాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గత 24 గంటల్లో 16 మందికి కరోనా పాజిటివ్ నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. మండలాలు వారీగా..

మదనపల్లె-2,తిరుపతి-7,కలికిరి-1, కంభంవారిపల్లి-1, పులిచెర్ల-1,తిరుపతి రూరల్-1, కురబలకోట-1, శ్రీకాళహస్తి-2, చొప్పున నమోదు అయ్యాయి.