- Neti Charithra
Breaking.. మదనపల్లె.. కురబలకోట..బి కొత్తకోట ..ములకలచేరువు..పిటిఎం లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
Breaking.. మదనపల్లె.. కురబలకోట..బి కొత్తకోట ..ములకలచేరువు.. పిటిఎం లలో భారీగా పెరిగిన కరోనా కేసులు..!
మదనపల్లె:నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో
మంగళవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. మండలాలు వారీగా..
బి.కొత్తకోట (3):
పాశం స్ట్రీట్ - 1, సింహం స్ట్రీట్ - 2.
కురబలకోట (34):
అంగళ్ళు - 31, కురబలకోట - 3.
మదనపల్లె (13):
అమ్మ చెరువు మిట్ట - 1, అప్పా రావు స్ట్రీట్ - 1, బొమ్మనచెరువు - 1, దేవాలయం స్ట్రీట్ - 1, కొత్తవారిపల్లె - 1, నీరుగుట్టువారి పల్లి - 1, నిమ్మనపల్లి రోడ్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1,
రామ రావు కాలనీ - 2, రేగంటివారిపల్లె - 1, యస్ బి ఐ కాలనీ - 1, వై యస్ ఆర్ స్ట్రీట్ - 1.
ములకలచెరువు (5):
ములకలచెరువు - 2, బురకాయలకోట - 1, సోంపల్లె - 2.
పెద్దతిప్పసముద్రం (1):
పెద్దతిప్పసముద్రం - 1.
428 views0 comments