• Neti Charithra

Breaking..మదనపల్లె..కురబలకోట..తంబల్లపల్లె.. ములకలచేరువు పరిసరాల్లో పెరిగిన కరోనా!


Breaking..మదనపల్లె..కురబలకోట..తంబల్లపల్లె.. ములకలచేరువు పరిసరాల్లో పెరిగిన కరోనా!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరిగినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. మండలాలు వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

కురబలకోట (1):

ముడివేడు - 1.


మదనపల్లె (32):

అమ్మ చెరువు మిట్ట - 1, అమ్మినేని స్ట్రీట్ - 1, బకావని తోట - 1, బసిని కొండ - 1, బర్మా స్ట్రీట్ - 3, చిన్నతిప్పసముద్రం - 2, ఇందిరా నగర్ - 1, కోళ్ల బైలు - 1,కోటవారిపల్లె - 1,

కొత్తపల్లె - 1, కొత్తవారిపల్లె - 2, కురవంక - 1, మాలేపాడు - 1, మోతి నగర్ - 1, నీరుగుట్టువారి పల్లి - 3, యాన్ వి ఆర్ లేఔట్ - 1, ప్యారా నగర్ - 1, రామ రావు కాలనీ-1,

రెడ్డీస్ కాలనీ - 1, రేగంటివారిపల్లె - 1, యస్ బి ఐ కాలనీ - 1, సొసైటీ కాలనీ-1, వెంకటేశ్వర స్ట్రీట్ - 2, వై యస్ ఆర్ నగర్ - 1.

ములకలచెరువు (3):

ములకలచెరువు - 3.


తంబళ్లపల్లె (5):

ఎద్దులవారిపల్లె - 3, కోసువారిపల్లె - 1, గుండ్లపల్లె -1.


350 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon