• Neti Charithra

Breaking.. మదనపల్లె.. కురబలకోట.. తంబల్లపల్లె.. పెద్దమండ్యo లలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. కురబలకోట.. తంబల్లపల్లె.. పెద్దమండ్యo లలో పెరిగిన కరోనా కేసులు..!





నేటి చరిత్ర: మదనపల్లె


చిత్తూరుజిల్లా మదనపల్లె పరిసరాల్లో

సోమవారం కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.


గుర్రంకొండ (2):

ఏమిలేపల్లి - 1, నడిమిఖంద్రాగా - 1.


కురబలకోట (3):

కురబలకోట - 1, అంగళ్ళు - 1, ముడివేడు - 1.




మదనపల్లె (13):

అమ్మినేని స్ట్రీట్ - 1, బర్మా స్ట్రీట్ - 8, ఇందిరా నగర్ - 1, కోటవారిపల్లె - 1, కురవంక - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1, రామ్ నగర్ - 2.


పెద్దమండ్యం (2):

వెలిగల్లు - 1, ముసలికుంట - 1.


తంబళ్లపల్లె (2):

గుండ్లపల్లె - 1, బాల్రెడ్డిగారిపల్లె - 1.


399 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon