• Neti Charithra

Breaking.. మదనపల్లె.. కురబలకోట ..తంబల్లపల్లె.. పెద్దమండ్యాం లలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. కురబలకోట ..తంబల్లపల్లె.. పెద్దమండ్యాం లలో పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో బుధవారం కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

మదనపల్లె (18):

బసిని కొండ - 1, దేవాలయం స్ట్రీట్ - 1, దొంతి స్ట్రీట్ - 1, ఇందిరా నగర్ - 2, కోటవారిపల్లె - 1, కొత్తపల్లె - 1, మోతి నగర్ - 1, ప్రశాంత్ నగర్ - 1, రామ రావు కాలనీ - 1,

రెడ్డీస్ కాలనీ - 1, యస్ బి ఐ కాలనీ - 3, శివాజీ నగర్ - 1, సుబాష్ రోడ్ - 1, యూనియన్ ఆఫీస్ రోడ్ - 1, వడ్డేపల్లి - 1.


కురబలకోట (6):

నందిరెడ్డిగారి పల్లె - 4, తెట్టు - 1, జంగవారిపల్లె - 1.


తంబళ్లపల్లె (3):

తంబళ్లపల్లె - 2, కోసువారిపల్లె - 1.


గుర్రంకొండ (1):

టి.పసలవాండ్లపల్లి - 1.


పెద్దమండ్యం (1) :

ముసలికుంట - 1.



298 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon