• Neti Charithra

Breaking.. మదనపల్లె- అంగళ్ళు మార్గం లో పల్టీలు కొట్టిన లారీ..ఇద్దరికి గాయాలు..!


Breaking.. మదనపల్లె- అంగళ్ళు మార్గం లో పల్టీలు కొట్టిన లారీ..ఇద్దరికి గాయాలు..!



కురబలకోట: నేటి చరిత్ర


( జాతీయ రహదారి పై బోల్తా పడ్డ లారీ)


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట సమీపం లో లారీ బోల్తా పడింది. కదిరి నుంచి మదనపల్లె వైపు వస్తున్న లారీ చెన్నై- ముంబై జాతీయ

రహదారి అక్కగార్ల మలుపు వద్ద వేగంగా వస్తూ మలుపు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


881 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon