- Neti Charithra
Breaking... భారీ భవంతి కూలి.. ఎనిమిది మంది మృతి.. విషాదాన్ని నింపిన ప్రమాదం..!
Breaking... భారీ భవంతి కూలి.. ఎనిమిది మంది మృతి.. విషాదాన్ని నింపిన ప్రమాదం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి భివాండిలో సోమవారం ఉదయం మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది
మరణించారు. శిధిలాల కింద నుండి ఐదుగురిని రక్షించామని, మరో 20మందికి పైగా చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
(ఎన్డిఆర్ఎఫ్) బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
179 views0 comments