• Neti Charithra

Breaking.. భారత రాష్ట్రపతి కోవింద్ కు అపూర్వ స్వాగతం పలికిన ప్రజా ప్రతిని థులు.. అధికారులు..!


Breaking..భారత రాష్ట్రపతి కోవింద్ కు అపూర్వ స్వాగతం పలికిన ప్రజా ప్రతిని థులు.. అధికారులు..!




తిరుమల: నేటి చరిత్ర


భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కొవింద్

దంపతులు కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట

విమానాశ్రయం లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సాదర స్వాగతం

పలికిన వారిలో ఉన్నారు. రాష్ట్రపతి తిరుచానూరు లో అమ్మవారిని దర్శించుకున్న వారు తిరుమల కు

చేరుకున్నారు. అక్కడ టీటీడీ ఈఓ తో పాటు టీటీడీ చెర్మన్ సుబ్బారెడ్డి, పలువురు టీటీడీ పాలక మండలి సభ్యులు వారికి అతిథి గృహ వసతి ఏర్పాట్లు చేశారు.