- Neti Charithra
Breaking... భారత్ బంద్ కు జై కొట్టిన జగన్ సర్కార్..!
Breaking... భారత్ బంద్ కు జై కొట్టిన జగన్ సర్కార్..!
అమరావతి: నేటి చరిత్ర
భారత్ బంద్కు జగన్ సర్కార్ జైకొట్టింది..
రైతు సమస్యలపై ..తర్జన భర్జన పడిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు..సంపూర్ణ మద్దతిస్తు న్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంద్ సందర్భంగా రేపు ఏపీలో విద్యా సంస్థలు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
కూడా జారీ చేసింది. ఒంటి గంట తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని ఆదేశించింది. ఏపీలో ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
దింతో రైతులు చేపడుతున్న భారత్ బంద్ కు మరింత బలం ఏర్పడినట్లు అయ్యింది.
559 views0 comments